ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ ప్రధాని గా పదవీప్రమాణం స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
05 MAR 2024 10:18AM by PIB Hyderabad
శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ కు ప్రధాని గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -
‘‘శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ కు ప్రధాని గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో, ఆయన కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 2011515)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam