ప్రధాన మంత్రి కార్యాలయం
పుల్‌వామా లో ప్రాణసమర్పణం చేసిన వీర జవానుల కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 FEB 2024 11:10AM by PIB Hyderabad
పుల్‌వామా లో 2019 వ సంవత్సరం లో ప్రాణసమర్పణం చేసినటువంటి వీర జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పుల్‌వామా లో ప్రాణ సమర్పణం చేసినటువంటి వీర నాయకు లకు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. మన దేశ ప్రజల కోసం వారు చేసినటువంటి సేవ ను మరియు సర్వోన్నత త్యాగాన్ని సదా స్మరించుకోవడం జరుగుతుంటుంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2005990)
आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam