పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఆర్‌సీఎస్ ఉడాన్ పథకం కింద 519 మార్గాలు అందుబాటులోకి


• ఈ పథకం కింద రెండు వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు 9 హెలిపోర్ట్‌లతో సహా 76 విమానాశ్రయాలలో సేవలు ప్రారంభించబడ్డాయి

Posted On: 05 FEB 2024 2:44PM by PIB Hyderabad

ప్రాంతీయ అనుసంధానత పథకం (ఆర్.సి.ఎస్) – ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (UDAN) ప్రారంభించినప్పటి నుండి మొత్తం 519 మార్గాలలో విమానసేవలు అందుబాటులోకి తేవవడం జరిగింది. ప్రస్తుతం 2 వాటర్ ఏరోడ్రోమ్లు మరియు 9 హెలిపోర్ట్లతో సహా 76 విమానాశ్రయాలు ఉడాన్ పథకం కింద పనిచేస్తున్నాయి.

ఆర్.సి.ఎస్. విమానాల నిర్వహణకు 4 విమానాశ్రయాలు సిద్ధంగా ఉన్నాయి. 09 విమానాశ్రయాలుహెలిపోర్ట్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. లైసెన్సింగ్ పురోగతిలో ఉందిఉడాన్ పథకం కింద 17 విమానాశ్రయాలుహెలిపోర్టుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయిమిగిలిన విమానాశ్రయాల అభివృద్ధి పనులుప్రణాళిక దశలో ఉన్నాయిజెట్ ఎయిర్వేస్జూమ్ ఎయిర్ట్రూజెట్డెక్కన్ ఎయిర్ఎయిర్ ఒడిశా వంటి కొన్ని ఎయిర్లైన్ షట్ డౌన్ వంటి వివిధ కారణాల వల్ల రెండు వాటర్ ఏరోడ్రోమ్లతో సహా ప్రస్తుతం 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా పనిచేయడం లేదునిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడంశిక్షణ పొందిన వారి లభ్యత తక్కువగా ఉండటంపైలట్లుదేశంలో ఎంఆర్ఓ సౌకర్యాలు లేకపోవడం, 3 సంవత్సరాల వీజీఎఫ్

పదవీకాలం పూర్తి కావడంవిమానాల కొరతవిడి భాగాలు & ఇంజిన్ల కొరత & తక్కువ పీఎల్ఎఫ్ మొదలైన వాటి కారణంగా అవి పని చేయడం లేదు.  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.

***(Release ID: 2002837) Visitor Counter : 55