ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 05 FEB 2024 5:13PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

***

DS/TS


(रिलीज़ आईडी: 2002715) आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam