ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన హరియాణా ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 FEB 2024 2:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 2001884) సందర్శకుల సూచీ సంఖ్య : : 137