ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సురేశ్ వాడేకర్ పాడిన ఒక భక్తి గీతాన్ని శేర్చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 JAN 2024 9:44AM by PIB Hyderabad
శ్రీ సురేశ్ వాడేకర్ మరియు ఆర్య ఆంబేకర్ గారు లు పాడినటువంటి ఒక భక్తి పూర్వకమైన పాట ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. రామ భక్తి తాలూకు భావోద్వేగం లో యావత్తు దేశం ఓలలాడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘అయోధ్య లో ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న సందర్భం లో యావత్తు దేశం ప్రభువు శ్రీ రాముని భక్తి వర్షం లో తడిసి ముద్ద అవుతున్నది. ఇదే భావన ను సురేశ్ వాడేకర్ గారు మరియు ఆర్య ఆంబేకర్ గారు వారి సుమధుర గళాల లో జాలువార్చారు.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1998000)
आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam