మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
"మేరీ కహానీ మేరీ జుబానీ" కింద వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో తమ అనుభవాలను వివరించిన లక్ష మందికి పైగా మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పథకాల లబ్ధిదారులు
స్వస్థ్ బాలక్ స్పర్ధ ద్వారా గుర్తించిన 1.07 లక్షల మంది చిన్నారులకు సన్మానం, 1.38 లక్షల ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్లు
Posted On:
06 JAN 2024 5:56PM by PIB Hyderabad
వివిధ పథకాల కింద అర్హులై ఉండి కూడా ఇప్పటివరకు ప్రయోజనం పొందని నిరుపేదలను చేరుకోవాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను కవర్ చేస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం ఒ డబ్ల్యూ సి డి సీ) దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను కవర్ చేస్తూ ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించే దేశవ్యాప్త వికసిత్ భారత్ ప్రచారంలో పాల్గొంటోంది. పథకాలలో వారి నమోదుకు ప్రాధాన్యత ఇస్తుంది; సమాచారాన్ని వ్యాప్తి చేయడం, పథకాల గురించి అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వారి వ్యక్తిగత కథలు / అనుభవ భాగస్వామ్యం ద్వారా సంభాషించడం ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశం.
దేశ పౌరుల ప్రయోజనం కోసం వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి సంబంధిత అందరి విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు , విభాగాల క్రియాశీల భాగస్వామ్యంతో మొత్తం ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ ప్రచారం చేపడుతున్నారు.
వికసిత్ భారత్ యాత్ర సందర్భంగా ఎంఒడబ్ల్యూసిడి క్షేత్రస్థాయి కార్యకర్తలు చేపట్టిన సంక్షిప్త కార్యక్రమాలు:
"మేరీ కహానీ మేరీ జుబానీ" పేరుతో వివిధ డబ్ల్యుసిడి పథకాల ద్వారా తాము పొందిన ప్రయోజనాల గురించి మాట్లాడటానికి లబ్ధిదారులకు అవకాశం ఇస్తారు.
స్వస్థ్ బాలక్ స్పర్ధ నిర్వహించి ఆరోగ్యవంతులైన చిన్నారులను సన్మానిస్తారు.
అంగన్ వాడీ సేవల పథకంలో నమోదు కోసం లబ్ధిదారుల ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్లు.
అన్ని గ్రామపంచాయతీల్లో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎంఒడబ్ల్యూసిడి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
2024 జనవరి 4 నాటికి, వికసిత్ భారత్ డ్యాష్ బోర్డు ప్రకారం, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన సుమారు 60 పథకాలకు చెందిన 14.70 లక్షల మంది లబ్ధిదారులు "మేరీ కహానీ మేరీ జుబానీ (ఎంకెఎంజడ్)" కింద తమ అనుభవాలను వివరించారు, వీరిలో 1,03,594 మంది ఎంఓడబ్ల్యుసిడి కింద పథకాల లబ్ధిదారులు (పోషణ్ అభియాన్ నుండి 54,258 మంది, పిఎంవివై నుండి 49,33).
S. No.
|
Name of the State
|
Progress
Uploaded/
GPs
covered
|
People
Attended
|
Total
Number
of Men
Attended
|
Total
Number
of Women
Attended
|
Meri Kahaani Meri Zubaani Beneficiaries
|
Overall
|
POSHAN
|
PMMVY
|
WCD
Total
|
1
|
A&N ISLANDS
|
66
|
10,812
|
4,576
|
6,220
|
418
|
41
|
25
|
66
|
2
|
ANDHRA PRADESH
|
8,383
|
2,959,847
|
1,455,372
|
1,493,667
|
40,648
|
2674
|
1679
|
4,353
|
3
|
ARUNACHAL PRADESH
|
1,015
|
111,782
|
59,210
|
52,156
|
17,948
|
170
|
256
|
426
|
4
|
ASSAM
|
2,173
|
2,676,773
|
1,060,651
|
1,614,079
|
38,112
|
8634
|
3432
|
12,066
|
5
|
BIHAR
|
5,419
|
2,452,734
|
1,358,912
|
1,086,541
|
29,916
|
118
|
571
|
689
|
6
|
CHHATTISGARH
|
4,267
|
3,209,722
|
1,479,365
|
1,701,791
|
115,719
|
4727
|
6488
|
11,215
|
7
|
DELHI
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
8
|
GOA
|
181
|
29,334
|
11,882
|
17,363
|
291
|
48
|
78
|
126
|
9
|
GUJARAT
|
12,833
|
5,087,709
|
2,878,934
|
2,193,906
|
72,624
|
8006
|
689
|
8,695
|
10
|
HARYANA
|
4,457
|
3,129,151
|
1,820,340
|
1,303,054
|
47,118
|
2613
|
2880
|
5,493
|
11
|
HIMACHAL PRADESH
|
3,534
|
286,277
|
124,238
|
158,716
|
7,881
|
176
|
561
|
737
|
12
|
JAMMU AND KASHMIR
|
4,197
|
2,906,671
|
1,671,234
|
1,228,461
|
87,557
|
2761
|
2764
|
5,525
|
13
|
JHARKHAND
|
2,665
|
975,990
|
451,697
|
520,364
|
19,515
|
138
|
609
|
747
|
14
|
KARNATAKA
|
3,546
|
913,663
|
501,786
|
408,995
|
4,831
|
17
|
35
|
52
|
15
|
KERALA
|
657
|
177,596
|
100,085
|
77,386
|
3,478
|
1
|
0
|
1
|
16
|
LADAKH
|
184
|
29,206
|
13,211
|
15,940
|
789
|
29
|
26
|
55
|
17
|
LAKSHADWEEP
|
10
|
14,437
|
7,801
|
6,612
|
13
|
1
|
0
|
1
|
18
|
MADHYA PRADESH
|
10,967
|
8,018,219
|
4,443,693
|
3,534,465
|
155,380
|
2847
|
4776
|
7,623
|
19
|
MAHARASHTRA
|
17,621
|
9,083,751
|
5,124,211
|
3,893,198
|
115,268
|
949
|
1262
|
2,211
|
20
|
MANIPUR
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
21
|
MEGHALAYA
|
1,108
|
78,798
|
29,401
|
48,965
|
2,768
|
125
|
23
|
148
|
22
|
MIZORAM
|
112
|
8,764
|
4,338
|
4,422
|
459
|
33
|
35
|
68
|
23
|
NAGALAND
|
377
|
31,067
|
15,349
|
15,702
|
1,815
|
32
|
96
|
128
|
24
|
ODISHA
|
5,275
|
1,794,800
|
763,246
|
1,026,928
|
11,592
|
435
|
61
|
496
|
25
|
PUDUCHERRY
|
72
|
36,219
|
13,032
|
22,615
|
14,935
|
292
|
451
|
743
|
26
|
PUNJAB
|
6,792
|
1,197,520
|
600,065
|
595,203
|
18,941
|
431
|
715
|
1,146
|
27
|
RAJASTHAN
|
5,773
|
7,465,509
|
3,990,904
|
3,433,415
|
336,300
|
11994
|
20569
|
32,563
|
28
|
SIKKIM
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
29
|
TAMIL NADU
|
4,900
|
863,684
|
356,580
|
506,910
|
9,065
|
217
|
8
|
225
|
30
|
TELANGANA
|
4,522
|
607,486
|
329,118
|
277,451
|
5,377
|
164
|
7
|
171
|
31
|
DNH & DND
|
38
|
34,820
|
15,783
|
19,032
|
286
|
18
|
11
|
29
|
32
|
TRIPURA
|
781
|
570,942
|
250,127
|
319,595
|
53,554
|
407
|
278
|
685
|
33
|
UTTAR PRADESH
|
39,895
|
27,783,894
|
15,304,019
|
12,401,227
|
239,237
|
5960
|
455
|
6,415
|
34
|
UTTARAKHAND
|
7,423
|
1,639,569
|
773,431
|
861,063
|
19,112
|
200
|
496
|
696
|
35
|
WEST BENGAL
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
|
TOTAL
|
159,243
|
84,186,746
|
45,012,591
|
38,845,442
|
1,470,947
|
54,258
|
49,336
|
103,594
|
ఎం ఒ డబ్ల్యూ సి డి కి సంబంధించి ఎం కె ఎం జె ప్రస్తుత గణాంకాలను మాత్రమే సేకరించిన వికసిత్ భారత్ డ్యాష్ బోర్డు కు అదనంగా, స్వస్త్ బాలక్ స్పర్ధా (ఎస్ బి ఎస్), ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్ లు వంటి ఎం ఒ డబ్ల్యూ సి ద్వారా నిర్వహించబడుతున్న ఇతర కార్యకలాపాలను కూడా ప్రత్యేక అంతర్గత నివేదిక సంగ్రహిస్తుంది. ఇప్పటివరకు... స్వస్థ్ బాలక్ స్పర్ధా (ఎస్ బిఎస్) ద్వారా 1.07 లక్షల మంది చిన్నారులను గుర్తించారు. 1.38 లక్షల మంది ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్లు జరిగా యి.
***
(Release ID: 1993956)
|