ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభువు శ్రీ రాముని యొక్క భక్తి పూర్వకమైన భజన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 05 JAN 2024 1:09PM by PIB Hyderabad

ప్రభువు శ్రీ రాముని యొక్క భక్తి పూర్వకమైన భజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.  ఈ భజన గీతాన్ని శ్రీ జుబిన్ నౌటియాల్ పాడారు, దీనికి సంగీతాన్ని  పాయల్ దేవ్ గారు సమకూర్చారు.  ఈ గీతాన్ని శ్రీ మనోజ్ ముంత్‌శిర్ గారు  వ్రాశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘భగవాన్ శ్రీ రాముని ప్రాణప్రతిష్ట తాలూకు మంగళప్రదమైన సందర్భం లో అయోధ్య తో పాటుగా యావత్తు దేశం రామ మయం గా మారిపోతోంది.  రామ్ లలా యొక్క భక్తి లో తన్మయులు అయినటువంటి జుబిన్ నౌటియాల్ గారు, పాయల్ దేవ్ గారు మరియు మనోజ్ ముంత శిర్ గారు  లు కూర్చిన ఈ స్వాగత పూర్వకమైనటువంటి భజన మనస్సు ను ఆకట్టుకొనేలా ఉంది..

 #ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(Release ID: 1993506) Visitor Counter : 139