ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్య ప్రదేశ్ లో రహదారి దుర్ఘటన లో జరిగిన ప్రాణనష్టానికిగాను సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
28 DEC 2023 1:17PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లో ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :
‘‘మధ్య ప్రదేశ్ లోని గుణ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన హృదయ విదారకం గా ఉంది. ఈ విషాద సంఘటన లో దగ్గరి సంబంధికుల ను కోల్పోయినటువంటి వ్యక్తుల కు నేను నా యొక్క ప్రగాఢమైన శోకాన్ని మరియు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దీనితో పాటు గా, ఈ దుర్ఘటన లో గాయపడిన వారంతా త్వరలో స్వస్థులు అవ్వాలి అని నేను కోరుకొంటున్నాను. బాధితుల కు చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందించడం లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం తలమునకలు గా ఉంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
***
DS/RT
(Release ID: 1991226)
Visitor Counter : 97
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam