ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ లో తాన్‌సేన్ ఉత్సవం లో ప్రదర్శన ఇచ్చినకళాకారులు గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో నమోదు కావడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 DEC 2023 9:21PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న తాన్‌సేన్ ఉత్సవం లో భాగం గా 1,282 మంది తబలా వాద్యకారులు పాలుపంచుకొన్న ఒక కార్యక్రమం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో నమోదు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘అనేక అనేక అభినందన లు. భారతీయ సంగీతాన్ని క్రొత్త శిఖరాని కి తీసుకు పోయేటటువంటి ఈ యొక్క ప్రయాస అత్యంత ప్రశంసనీయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1990766)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam