ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి

Posted On: 26 DEC 2023 5:56PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తో కలసి ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో :

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/TS



(Release ID: 1990543) Visitor Counter : 129