ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి సంస్మరణ
Posted On:
23 DEC 2023 4:36PM by PIB Hyderabad
మాజీ ప్రధాని శ్రీ చౌదరి చరణ్ సింగ్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనను స్మరించుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘దేశంలోని రైతన్నల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1990160)
Visitor Counter : 101
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam