రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

పర్యాటక/మతపరమైన ప్రదేశాల కనెక్టివిటీ లో మెరుగుదల కోసం రూ. 1,49,758 కోట్ల తో సుమారు 8,544 కిలోమీటర్ల 321 ఎన్ హెచ్ ఎస్ ప్రాజెక్టులు

Posted On: 21 DEC 2023 2:57PM by PIB Hyderabad

జాతీయ రహదారుల (ఎన్ హెచ్) అభివృద్ధి, నిర్వహణకు మంత్రిత్వ శాఖ ప్రధాన బాధ్యత వహిస్తుంది. మొత్తం ప్రభుత్వ విధానంతో పీఎం గతి శక్తి సూత్రంపై నెట్వర్క్ ప్లానింగ్ తర్వాత ఎన్ హెచ్ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని ప్లాన్ చేసేటప్పుడు, ముఖ్యమైన ఆర్థిక, పర్యాటక , మతపరమైన కనెక్షన్లు వే సైడ్ సౌకర్యాలు (డబ్ల్యుఎస్ఎలు), తగిన సైనేజీలు, రోడ్ సైడ్ / మధ్యస్థ  సుందరీకరణలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టితో చేపట్టబడతాయి. అందువలన, పర్యాటక / మతపరమైన ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు / పథకం అవసరం లేదు.

ముఖ్యమైన పర్యాటక / మతపరమైన కనెక్టివిటీని మెరుగుపరచడానికి రూ. 1,49,758 కోట్ల తో సుమారు 8,544 కిలోమీటర్ల పొడవున 321 జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ చేపట్టింది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల(యుటి) వారీగా వాటి వివరాలు అనుబంధంలో ఉన్నాయి.

అనుబంధం

ముఖ్యమైన పర్యాటక/ మతపరమైన కనెక్టివిటీని మెరుగుపరచడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా జాతీయ రహదారి ప్రాజెక్టుల వివరాలు: -

వరుస నెం.

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

 సంఖ్య

 పొడవు(కిమిలలో)

 వ్యయం  (కోట్ల రూపాయలు లో)

1

అండమాన్, నికోబార్ దీవులు

2

3

540

2

ఆంధ్ర ప్రదేశ్

5

211

2,588

3

అరుణాచల్ ప్రదేశ్

7

411

7,648

4

 అస్సాం

9

235

1,861

5

 బీహార్

7

303

10,028

6

 ఛత్తీస్ ఘడ్

1

43

1,368

7

 దాద్ర అండ్  నగర్  హవేలీ అండ్       డామన్, డయ్యు

1

25

2,369

8

 గుజరాత్

7

233

6,902

9

 హర్యానా

2

54

2,410

10

 హిమాచల్ ప్రదేశ్

6

139

1,095

11

జమ్ముఅండ్ కాశ్మీర్

16

244

7,531

12

 ఝార్ఖండ్

5

101

316

13

 కర్ణాటక

5

217

3,466

14

 కేరళ

4

147

12,427

15

 మధ్య ప్రదేశ్

5

179

2,196

16

 మహారాష్ట్ర

3

109

4,755

17

 మణిపూర్

14

313

4,362

18

 మేఘాలయ

5

369

4,195

19

 మిజోరాం

14

464

9,137

20

 నాగాలాండ్

29

603

8,409

21

 ఒడిశా

4

145

2,501

22

 రాజస్థాన్

9

963

6,274

23

 సిక్కిం

19

266

4,901

24

 తమిళ నాడు

11

296

10,601

25

 త్రిపుర

10

241

3,247

26

 ఉత్తర ప్రదేశ్

18

631

7,721

27

 ఉత్తరాఖండ్

43

676

10,305

28

 ఉత్తరాఖండ్

12

106

2,876

29

 వెస్ట్ బెంగాల్

40

588

5,361

30

 లడఖ్

8

230

2,368

 

కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరాలు  తెలియజేశారు.

***



(Release ID: 1989549) Visitor Counter : 57