ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్

Posted On: 19 DEC 2023 11:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్ న సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

***

DS/RT



(Release ID: 1988963) Visitor Counter : 46