ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి భేటీ
Posted On:
01 DEC 2023 9:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిస్టర్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1న దుబాయ్‌లో జరిగే కాప్ 28 సమ్మిట్ సందర్భంగా ఈ భేటీ జరిగింది.
పర్యావరణ పరిరక్షణ చర్యలు, పర్యావరణ ఆర్థిక సహకారం, క్రీడలు, ఇంధనం, రక్షణ, సివిల్ న్యూక్లియర్ సహకారంతో పాటు విస్తృత శ్రేణి రంగాలపై ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
***
(Release ID: 1982049)
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam