ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛఠ్ పూజ సందర్భంలో శుభాకాంక్షల ను తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2023 10:45AM by PIB Hyderabad

ఈ రోజు న ఛఠ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ఈ దినం ప్రతి ఒక్క వ్యక్తి జీవనం లో క్రొత్త శక్తి ని మరియు ఉత్సాహాన్ని ప్రసరింపచేయుగాక అని ఆయన అభిలషించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

‘‘మహాపర్వం అయినటువంటి ఛఠ్ యొక్క సంధ్య వేళ అర్ఘ్యాన్ని ఇచ్చే పవిత్రమైన సందర్భం లో నా యొక్క కుటుంబ సభ్యులు అందరి కి నా అనంతమైన శుభాకాంక్షలు. సూర్యదేవుని కి ఆచరించే వందనం ప్రతి ఒక్క వ్యక్తి జీవనం లోను క్రొత్త శక్తి ని మరియు నవోత్సాహాన్ని ప్రసరింపచేయుగాక. జయ్ ఛఠీ మయియా.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT


(రిలీజ్ ఐడి: 1977977) సందర్శకుల సూచీ సంఖ్య : : 150