ప్రధాన మంత్రి కార్యాలయం
భగ్ వాన్ బిర్ సాముండా కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
అలాగే ‘జన్ జాతీయగౌరవ్ దివస్’ సందర్భం లో అందరికీ శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2023 9:05AM by PIB Hyderabad
భగ్ వాన్ బిర్ సా ముండా కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ సందర్భం లో కూడాను అందరి కి ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘భగ్ వాన్ బిర్ సా ముండా జీ కి ఆయన యొక్క జయంతి నాడు ఇదే ఆదరపూర్ణమైనటువంటి శ్రద్ధాంజలి. దేశ వ్యాప్తం గా గల నా కుటుంబ సభ్యుల కు ఈ విశేష సందర్భం తో ముడిపడ్డ జన్ జాతీయ గౌరవ్ దివస్ తాలూకు అనేకానేక శుభకామనల ను కూడ నేను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
********
Dhiraj Singh/Siddhant Tiwari
(రిలీజ్ ఐడి: 1977134)
సందర్శకుల సూచీ సంఖ్య : : 189
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam