ప్రధాన మంత్రి కార్యాలయం

జవాహర్ లాల్ నెహ్రూ గారి జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 14 NOV 2023 9:41AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ జవాహర్ లాల్ నెహ్ రూ జయంతి ఈ రోజు న కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా వ్రాశారు:

‘‘మన ఒకటో ప్రధాని జవాహర్ లాల్ నెహ్ రూ గారి కి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.

******

Dhiraj Singh(Release ID: 1976845) Visitor Counter : 88