జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 కింద జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ స్క్రాప్ అమ్మివేయడం ద్వారా రూ.39 లక్షలకు పైగా ఆదాయం,1.6 లక్షల చదరపు అడుగులు భూమి సమీకరణ

Posted On: 30 OCT 2023 2:25PM by PIB Hyderabad

ప్రత్యేక ప్రచారం 3.0 కింద, జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ, దాని సంస్థలు పరిశుభ్రత, సమీక్ష, నియమాలు, విధానాల సరళీకరణ, రికార్డు నిర్వహణ వ్యవస్థ సమీక్ష, ఉత్పాదక వినియోగానికి సంబంధించి రోజువారీగా తమ ప్రత్యేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 27.10.2023తో ముగిసే వారానికి ప్రత్యేక ప్రచారం 3.0 కింద విభాగం సాధించిన విజయాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

క్రమ సంఖ్య 

పారామితులు / కార్యకలాపాలు

మొత్తం మీద లక్ష్యం 

27.10.2023తో ముగిసే వారంలో సాధించిన విజయాలు

% సాధించిన లక్ష్యం 

1

పరిశుభ్రత ప్రచార స్థలాలు 

350

350

100%

2

అంతర్ మంత్రిత్వ శాఖల రిఫరెన్సులు (కాబినెట్ నోట్)

1

1

100%

3

పార్లమెంట్ హామీలు

10

6

60%

4

ఎంపీల సిఫార్సులు

36

26

72%

5

పీఎంఓ రిఫరెన్సులు  

9

9

100%

6

ప్రజా సమస్యలు

65

50

77%

7

ప్రజాసమస్యలపై అప్పీళ్లు

19

10

52.63%

8

 ఫైళ్లను సమీక్షించి తొలగించడం 

30615

30615 లో 8424 ఫైళ్లు తొలగింపు 

100%

9

ఈ-ఫైల్స్ 

4125

3470 లో 218 ఫైళ్ళు తొలగింపు 

84.12%

 

పై వాటితో పాటు... 

(a) రూ. 3913072/- ఆదాయం స్క్రాప్ ను తొలగించి అమ్మివేయడం ద్వారా;

(b) సైట్లను పరిశుభ్రం చేసి స్క్రాప్ ని విసర్జించడం వల్ల 160969 చదరపు అడుగులు లభ్యం 

(c) ట్విట్టర్/పేస్ బుక్/ఇంస్టాగ్రామ్ /యుట్యూబ్ లో 179 ట్వీట్లు/పోస్ట్‌లు జారీ అయ్యాయి. 

Image

డిపార్ట్‌మెంట్ అవిశ్రాంతంగా పని చేస్తోంది. తగ్గిన పెండెన్సీ, కార్యాలయ ప్రాంగణంలో,  చుట్టుపక్కల పని స్థలాన్ని మెరుగుపరచడం, ప్రత్యేక ప్రచార 3.0 చొరవ కింద అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, అనుబంధ/అధీనమైన ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించబడుతున్న పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. 

***


(Release ID: 1973240) Visitor Counter : 46


Read this release in: English , Urdu , Hindi , Tamil