ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రతిఒక్కరి కి సంతోషదాయకమైన విజయదశమి ప్రాప్తించాలంటూ శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 OCT 2023 8:56AM by PIB Hyderabad

మంగళప్రదమైనటువంటి విజయ దశమి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన కుటుంబ సభ్యులైన దేశ ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.ఈ పవిత్రమైనటువంటి పండుగ రోజు ప్రతికూల శక్తుల అంతాన్ని సూచించడం తో పాటు గా జీవనం లో మంచి ని అక్కున చేర్చుకోవాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘దేశవ్యాప్తం గా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల కు ఇవే విజయదశమి తాలూకు హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పర్వదినం నకారాత్మక శక్తుల అంతం తో పాటు గా జీవనం లో మంచి ని స్వీకరించాలనే సందేశాన్ని తీసుకుని వస్తుంది.

మీకందరి కి విజయ దశమి సంతోషాన్ని అందించాలంటూ ఇవే నా యొక్క శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1970603) సందర్శకుల సూచీ సంఖ్య : : 166