ప్రధాన మంత్రి కార్యాలయం

మంగళప్రదం అయిన కాతిబిహూ సందర్భం లో అసమ్ యొక్క ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 18 OCT 2023 10:47PM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి కాతిబిహూ  సందర్భం లో అసమ్ యొక్క ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లను తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

কাতি বিহু উপলক্ষে সমূহ অসমবাসীলৈ মোৰ হিয়াভৰা শুভেচ্ছা জ্ঞাপন কৰিছো।  এই উৎসৱে পথাৰসমূহ প্ৰচুৰ শস্যৰে ভৰাই তোলক আৰু  সকলোৰে জীৱন সমৃদ্ধ আৰু আনন্দময় কৰি তোলক।

 (Release ID: 1969150) Visitor Counter : 87