వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24లో మూడు రాష్ట్రాల్లో 12.21 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణ, 99,675 మంది రైతులకు లబ్ధి

Posted On: 05 OCT 2023 12:01PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2023-24 ఇటీవలే ప్రారంభమైంది. ఈ సీజన్‌లో 03.10.2023 వరకు, తమిళనాడు, పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి 12.21 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. దీనివల్ల, 99,675 మంది రైతులు కనీస మద్దతు ధరతో 2,689.77 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారు.

 

 

***


(Release ID: 1964543) Visitor Counter : 146