చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
న్యాయ శాఖ 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమం కింద క్లీన్లీనెస్ డ్రైవ్
Posted On:
26 SEP 2023 4:04PM by PIB Hyderabad
'పరిశుభ్రత అనేది దైవభక్తితో సమానమైనది' అనే మహాత్మాగాంధీ పిలుపునకు మరోమారు వాస్తవ రూపాన్ని ఇస్తూ న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్లీన్లీనెస్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డీఓజే సంయుక్త కార్యదర్శి శ్రీ గౌరవ్ మసల్దాన్ మాట్లాడుతూ చెత్త రహిత భారతదేశాన్ని నిర్మించడానికి వీలుగా అందరూ పరిశుభ్రతను కాపాడుకోవాలని కోరారు.
***
(Release ID: 1961090)
Visitor Counter : 114