మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2023 ఇతివృత్తాలకు విశేష స్పందన

నాడు పోస్టు చేయడమైనది: 20 SEP 2023 3:23PM by PIB Hyderabad

రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2023లోని వివిధ ఇతివృత్తాలకు విశేష స్పందన, భాగస్వామ్యం లభిస్తోంది. స్వస్త్ బాలక్ స్పర్ధ, రక్తహీనత శిబిరాలు, పోషణ్ భీ పడాయ్‌ భీ వంటి విభిన్న కార్యకలాపాలు జన్ ఆందోళన్ డ్యాష్‌బోర్డ్‌లో కేవలం ఒక రోజులోనే రికార్డు సంఖ్యలో నమోదయ్యాయి.

Image

 

***


(రిలీజ్ ఐడి: 1959253) సందర్శకుల సూచీ సంఖ్య : : 195
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil , Kannada