ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టిన రోజు సందర్బం లో శుభాకాంక్షల ను తెలిపినందుకురాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతికి మరియు ప్రపంచం లోని ఇతర నేతల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 17 SEP 2023 8:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

 

రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

గౌరవనీయురాలు @rashtrapatibhvn జీ, మీ యొక్క ఆత్మీయమైనటువంటి శుభాకాంక్షల కు గాను నేను మనస్ఫూర్తి గా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను. సమృద్ధమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మీ యొక్క ప్రేరణ మరియు మీ యొక్క మార్గదర్శకత్వం చాలా మహత్వపూర్ణం అయినటువంటివి గా ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

 

‘‘@VPIndia శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారు. హృద‌యాన్ని స్పర్శించినటువంటి శుభాకాంక్షల ను అందించినందుకు గాను మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

పూర్వ రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

 

‘‘గౌరవనీయులు శ్రీ @ramnathkovind జీ, మీకు ఇవే హృద‌య‌పూర్వకమైనటువంటి కృత‌జ్ఞ‌త‌ లు. మీ యొక్క ప్రేమ మరియు మీ యొక్క స్నేహం లతో కూడినటువంటి ఈ పలుకు లు చాలా ప్రేరణ ను అందించేవి గా ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

పూర్వ ఉప రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో -

‘‘శ్రీ @MVenkaiahNaidu గారు, మీ యొక్క విశేష శుభాకాంక్షల కు గాను మీకు ఇదే నా యొక్క కృతజ్ఞత లు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

మారిశస్ ప్రధాని కి ఇచ్చిన ఒక సమాధానం లో -

‘‘నేను నా యొక్క మిత్రుడు శ్రీ @KumarJugnauth కు ఆయన తెలిపిన శుభాకాంక్షల కు గాను నేను ఇదే నా ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఇటలీ ప్రధాని కి ఇచ్చిన ఒక సమాధానం లో -

‘‘ప్రధాని @GiorgiaMeloni గారు, మీ యొక్క శుభాకాంక్షల కు గాను మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

********


(Release ID: 1958486) Visitor Counter : 136