ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓణమ్ సందర్భం లో అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2023 8:52AM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి ఓణమ్ సందర్భం లో అందరి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యం ‘X’ లో ప్రధాన మంత్రి కొన్ని ట్వీట్ లను పోస్ట్ చేస్తూ, వాటిలో -

‘‘అందరికి ఓణమ్ శుభాకాంక్షలు.  మీ జీవనం లో మంచి ఆరోగ్యం, సాటి లేనటువంటి ఆనందం మరియు అపారమైన సమృద్ధి వర్షించు గాక.  గత కొన్ని సంవత్సరాల లో, ఓణమ్ ఒక ప్రపంచ వ్యాప్త పండుగ రోజు గా మారిపోయింది.  అది కేరళ యొక్క చైతన్య భరితమైనటువంటి సంస్కృతి ని సుందరం గా కళ్ళకు కడుతున్నది కూడాను.’’ అని పేర్కొన్నారు.
ഏവക്കും ഓണാശംസക! നിങ്ങളുടെ ജീവിതത്തി നല്ല ആരോഗ്യംസമാനതകളില്ലാത്ത സന്തോഷംഅപാരമായ സമൃദ്ധി എന്നിവ വഷിക്കട്ടെ. കഴിഞ്ഞ കുറേ വഷങ്ങളായി ഓണം ഒരു ആഗോള ഉത്സവമായി മാറിഅത് കേരളത്തിന്റെ ഊജ്ജസ്വലമായ സംസ്കാരത്തെ മനോഹരമായി പ്രദശിപ്പിക്കുന്നു.” 

 

 

********

DS/ST


(రిలీజ్ ఐడి: 1953282) సందర్శకుల సూచీ సంఖ్య : : 179