ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

శ్రీరాజీవ్ గాంధి జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 20 AUG 2023 9:38AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధి జయంతి నేడు కావడం తో, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధి గారి జయంతి సందర్భం లో, ఆయన కు నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

On his birth anniversary, my tributes to former PM Shri Rajiv Gandhi Ji.

— Narendra Modi (@narendramodi) August 20, 2023

 

***

DS



(Release ID: 1950679) Visitor Counter : 152