ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయివర్థంతి నాడు ‘సదైవ్ అటల్’ లోపుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 16 AUG 2023 12:54PM by PIB Hyderabad

ఈ రోజు న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి సందర్భం లో ఆయన సమాధి ‘సదైవ్ అటల్’ లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దేశ సేవ లో జీవన పర్యంతం అంకిత భావాన్ని చాటిన పూర్వ ప్రధాన మంత్రి వాజ్ పేయీ గారి కి ఈ రోజు న ఆయన యొక్క వర్థంతి సందర్భం లో ‘సదైవ్ అటల్’ ను దర్శించి శ్రద్ధాంజలి ని సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST


(Release ID: 1949386) Visitor Counter : 171