యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

కంబైన్డ్ సెక్షన్ ఆఫీసర్స్/ స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్-‘బి’ / గ్రేడ్-‘ఐ’) లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2018

Posted On: 01 AUG 2023 12:30PM by PIB Hyderabad

మార్చి, 2023లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ సెక్షన్ ఆఫీసర్స్/స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్-'బి'/గ్రేడ్-'I') లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2018 యొక్క వ్రాతపూర్వక భాగం ఫలితాల ఆధారంగా మరియు జూలై, 2023లో నిర్వహించబడిన సర్వీస్ రికార్డ్‌ల మూల్యాంకనం ఆధారంగా దిగువ వివరించిన వర్గాలకు సంబంధించి.. 2018 సంవత్సరానికి  ఎంపిక జాబితాలో చేర్చడానికి సిఫార్సు చేయబడిన, మెరిట్ క్రమంలో అభ్యర్థుల కేటగిరీ జాబితాలు క్రింది విధంగా ఉన్నాయి:-

 

విభాగం సేవ

I సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ యొక్క సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్.

 IV ప్రైవేట్ సెక్రటరీ గ్రేడ్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్. సెంట్రల్ సెక్రటేరియట్

 
కేటగిరీ I & IVకి సంబంధించి సిఫార్సు చేయబడిన అభ్యర్థుల సంఖ్య క్రింది విధంగా ఉంది:-

 

వర్గం సంఘం అభ్యర్థుల సంఖ్య

I జనరల్ 394

ఎస్సీ 102

ఎస్టీ 28

 
IV జనరల్ 01

ఎస్సీ –

-
ఎస్టీ –

-
కేటగిరీ-I కింద కొంతమంది అభ్యర్థుల ఫలితాలు నిలిపివేయబడ్డాయి.

హానరబుల్ కోర్ట్/క్యాట్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎంఏలు/ఓఏల ఫలితాల ఆధారంగా ఫలితం రివిజన్‌కు లోబడి ఉంటుంది.

ప్రకటించిన ఫలితం 'ప్రమోషన్‌లో రిజర్వేషన్' మరియు 'సొంత మెరిట్' మరియు ఏదైనా ఇతర కోర్టు కేసు విషయంలో హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్పీ నెం. 30621/2011 మరియు 31288/2017 యొక్క తుది ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన క్యాంపస్‌లోని ఎగ్జామినేషన్ హాల్ బిల్డింగ్ దగ్గర ‘ఫెసిలిటేషన్ కౌంటర్’ని కలిగి ఉంది. అభ్యర్థులు పని దినాలలో ఉదయం10:00 గంటల నుంచి సాయంత్రి 5 గంటల  మధ్య వారి ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం/స్పష్టత పొందవచ్చు. ఈ  కౌంటర్ నుండి వ్యక్తిగతంగా లేదా టెలిఫోన్ నంబర్లు (011)- 23385271/23381125/23098543 ద్వారా. ఫలితాలు యూపీఎస్సీ వెబ్‌సైట్ అంటే www.upsc.gov.inలో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాల ప్రకటన తేదీ నుండి పదిహేను రోజులలోపు మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి.

ఫలితాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

***


(Release ID: 1944885) Visitor Counter : 86