రక్షణ మంత్రిత్వ శాఖ
సైనిక్ పాఠశాలల్లో బాలిక విద్యార్థులు
Posted On:
24 JUL 2023 2:33PM by PIB Hyderabad
18.07.2023 నాటికి పూర్వ విధానంలో స్థాపించబడిన సైనిక్ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం బాలికల సంఖ్య 1,299. వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
క్రమ సంఖ్య
|
సైనిక్ స్కూల్ పేరు
|
బాలికా విద్యార్థుల సంఖ్య
|
1
|
సైనిక్ స్కూల్, అమరావతినగర్
|
43
|
2
|
సైనిక్ స్కూల్, అంబికాపూర్
|
37
|
3
|
సైనిక్ స్కూల్, అమేథీ
|
31
|
4
|
సైనిక్ స్కూల్, బాలచాడి
|
35
|
5
|
సైనిక్ స్కూల్, భువనేశ్వర్
|
41
|
6
|
సైనిక్ స్కూల్, బీజాపూర్
|
38
|
7
|
సైనిక్ స్కూల్, చంద్రపూర్
|
34
|
8
|
సైనిక్ స్కూల్, చింగ్చిప్
|
51
|
9
|
సైనిక్ స్కూల్, చిత్తోర్‌గఢ్
|
32
|
10
|
సైనిక్ స్కూల్, ఈస్ట్ సియాంగ్
|
22
|
11
|
సైనిక్ స్కూల్, ఘోరఖల్
|
44
|
12
|
సైనిక్ స్కూల్, గోల్పారా
|
43
|
13
|
సైనిక్ స్కూల్, గోపాల్‌గంజ్
|
61
|
14
|
సైనిక్ స్కూల్, ఇంఫాల్
|
46
|
15
|
సైనిక్ స్కూల్, ఝాన్సీ
|
27
|
16
|
సైనిక్ స్కూల్, ఝుంజును
|
30
|
17
|
సైనిక్ స్కూల్, కలికిరి
|
47
|
18
|
సైనిక్ స్కూల్, కపుర్తలా
|
37
|
19
|
సైనిక్ స్కూల్, కజకూటం
|
43
|
20
|
సైనిక్ స్కూల్, కొడగు
|
45
|
21
|
సైనిక్ స్కూల్, కోరుకొండ
|
33
|
22
|
సైనిక్ స్కూల్, కుంజ్‌పురా
|
47
|
23
|
సైనిక్ స్కూల్, మెయిన్‌పురి
|
24
|
24
|
సైనిక్ స్కూల్, నగ్రోటా
|
36
|
25
|
సైనిక్ స్కూల్, నలంద
|
50
|
26
|
సైనిక్ స్కూల్, పుంగ్ల్వా
|
43
|
27
|
సైనిక్ స్కూల్, పురూలియా
|
31
|
28
|
సైనిక్ స్కూల్, రేవా
|
55
|
29
|
సైనిక్ స్కూల్, రేవారి
|
34
|
30
|
సైనిక్ స్కూల్, సంబల్పూర్
|
25
|
31
|
సైనిక్ స్కూల్, సతారా
|
44
|
32
|
సైనిక్ స్కూల్, సుజన్పూర్ తీరా
|
41
|
33
|
సైనిక్ స్కూల్, తిలయ్య
|
49
|
మొత్తం
|
1,299
|
18.07.2023 నాటికి భాగస్వామ్య విధానంలో ప్రారంభించబడిన సైనిక్ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం బాలికల సంఖ్య 303. ఆ వివరాలు ఈ క్రింద ఉన్నాయి:
క్రమ సంఖ్య
|
సైనిక్ స్కూల్ పేరు
|
బాలికా విద్యార్థుల సంఖ్య
|
1
|
శ్రీ బాబా మస్త్నాథ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్, రోహ్తక్ , హర్యానా
|
22
|
2
|
ఎస్‌కె ఇంటర్నేషనల్ స్కూల్, సాంగ్లీ , మహారాష్ట్ర
|
24
|
3
|
పద్మశ్రీ డా.విఠల్రావు _ విఖే పాటిల్ సైనిక్ స్కూల్, అహ్మద్‌నగర్ , మహారాష్ట్ర
|
0 *
|
4
|
వివేక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, మైసూర్ , కర్ణాటక
|
26
|
5
|
సంగొల్లి రాయన్న సైనిక్ స్కూల్, బెల్గావి , కర్ణాటక
|
20
|
6
|
దయానంద్ పబ్లిక్ స్కూల్, పాటియాలా, పంజాబ్
|
8
|
7
|
రాయల్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, ఫతేహాబాద్ , హర్యానా
|
34
|
8
|
సుందరీ దేవి సరస్వతి విద్య మందిర్ , సమస్తిపూర్ , బీహార్
|
13
|
9
|
కేశవ్ సరస్వతి విద్య మందిర్ , పాట్నా, బీహార్
|
9
|
10
|
రాజ్ లక్ష్మి సంవిద్ గురుకులం , సోలన్ , హిమాచల్ ప్రదేశ్
|
0 *
|
11
|
వికాస స్కూల్ , టుటికోరిన్ , తమిళనాడు
|
16
|
12
|
శ్రీ బ్రహ్మానంద్ విద్య మందిర్ , జునాగఢ్ , గుజరాత్
|
40
|
13
|
శ్రీ మోతీభాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్, మెషానా , గుజరాత్
|
8
|
14
|
వేదవ్యాస్ విద్యాలయం సైనిక్ స్కూల్, కోజికోడ్, కేరళ
|
28
|
15
|
సరస్వతి విద్యా మందిర్ హయ్యర్ సెకండరీ స్కూల్, మందసౌర్ , మధ్యప్రదేశ్
|
2
|
16
|
తవాంగ్ పబ్లిక్ స్కూల్, తవాంగ్ , అరుణాచల్ ప్రదేశ్
|
24
|
17
|
అదానీ వరల్డ్ స్కూల్, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
|
7
|
18
|
నేతాజీ సుభాస్ చంద్రబోస్ మిలిటరీ అకాడమీ, సిల్వాస్సా , దాదరా & నగర్ హవేలీ
|
22
|
19
|
బనాస్ సైనిక్ స్కూల్, పాలన్పూర్ , గుజరాత్
|
0 #
|
మొత్తం
|
303
|
* కేవలం బాలుర పాఠశాల
# ఇటీవల ఆమోదించబడిన సైనిక్ స్కూల్
దేశంలోని అన్ని 33 సైనిక్ పాఠశాలలు పూర్వపు పద్ధతిలో సహ-విద్యాపరమైనవి. ఎన్‌జిఓలు/ప్రైవేట్/రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలతో భాగస్వామ్య మోడ్‌లో కొత్త సైనిక్ పాఠశాలలకు సంబంధించినంతవరకు ప్రత్యేకంగా బాలురు/బాలికలు/కో-ఎడ్యుకేషన్ ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిన పాఠశాలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు.
రక్షణశాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్ ఈరోజు రాజ్యసభలో డాక్టర్ అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బోండేకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1942117)
|