చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఆర్థిక మోసాలు జరిగినప్పుడు పౌరుల ప్రయోజనాలు కాపాడటం" అంశంపై ఒక రోజు వెబ్‌నార్

प्रविष्टि तिथि: 11 JUL 2023 12:42PM by PIB Hyderabad

"ఆర్థిక మోసాలు జరిగినప్పుడు పౌరుల ప్రయోజనాలు కాపాడటం" అంశంపై ఈ నెల 14న ఒక రోజు వెబ్‌నార్ నిర్వహించనున్నారు. కేంద్ర న్యాయ విభాగంతో కలిసి, బెంగళూరులోని క్రీర-ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ ఈ వెబ్‌నార్‌ నిర్వహిస్తుంది. 

Image

 

*****


(रिलीज़ आईडी: 1938636) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Punjabi , Tamil , Urdu , Gujarati , English