ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రుతుప‌వ‌నాల కాలంలో వెక్ట‌ర్ బోర్న్ వ్యాధుల (పరాన్నభుక్కుల ద్వారా వ్యాపించే వ్యాధులు) నివార‌ణ‌, అదుపున‌కు రాష్ర్టాల సంసిద్ధ‌త‌ను వ‌ర్చువ‌ల్ గా స‌మీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్ సుఖ్ మాండ‌వీయ


అంత‌ర్గ‌త సంసిద్ధ‌త‌ను కూడా స‌మీక్షించుకోవాల‌ని, త‌గు నివార‌ణ చ‌ర్య‌ల కోసం స‌మాజాల్లో చైత‌న్యం పెంచాల‌ని రాష్ర్టాల‌కు అభ్య‌ర్థ‌న

Posted On: 30 JUN 2023 8:22PM by PIB Hyderabad

ర్షాకాల  సీజన్  కు  ముందు  కేంద్ర  ఆరోగ్య  శాఖ  మంత్రి  డాక్టర్  న్  సుఖ్  మాండవీయ  లేరియా,  డెంగ్యూ,  చికున్  గున్యాకాలా  ర్‌,  నీస్  ఎన్  సెఫలైటిస్  వంటి  రాన్నభుక్కుల   ద్వారా  వ్యాపించే  వ్యాధులను  నిరోధించి,  అదుపు   చేయడంలో   రాష్ర్టాలు      మేరకు  సిద్ధంగా  ఉన్నాయి  అన్న విషయం  ర్చువల్  మావేశంలో  మీక్షించారు.  సిక్కిం  ముఖ్యమంత్రి,  22 రాష్ర్టాల  ఆరోగ్య   శాఖ  మంత్రులుప్రిన్సిపల్   కార్యర్శులు (ఆరోగ్యం), ఎండి ఎన్   హెచ్  ఎంరాష్ర్టాల  సీనియర్   అధికారులు   ర్చువల్   విధానంలో    మావేశంలో  పాల్గొన్నారు.   ఎంఓహెచ్  ఎఫ్  బ్ల్యు  ఆఫీసర్  ఆన్  స్పెషల్  డ్యూటీ  శ్రీ  సుధాంశు  పంత్   కూడా   మావేశంలో  పాల్గొన్నారు.

ముందస్తు  సంసిద్ధ‌,  ఉమ్మడి  కృషి  ప్రాధాన్యను  నొక్కి  చెబుతూ  “ఆరోగ్య   అవరాలను  ముందుగానే   గుర్తించి   వాటిని ఎదుర్కొనేందుకు    క్రియాశీలమైన   సంసిద్ధ,  యం   న్నా  ముందుగానే  గినన్ని  ఏర్పాట్లు   చేయడం  ల్ల   నం  ర్థవంతంగా   వ్యాధుల  భారాన్ని   గ్గించలుగుతాం” అని కేంద్ర   ఆరోగ్య   మంత్రి  అన్నారు.

వ్యాధుల  భారాన్ని  గ్గించేందుకు   రాష్ర్టాల  ఆరోగ్య  మౌలిక  తుల  కోసం  కేటాయించిన  నిధులను  రాష్ర్టాలు   పూర్తి  స్థాయిలో  వినియోగించుకోవాలని   కేంద్ర  ఆరోగ్య  శాఖ  మంత్రి  డాక్టర్   న్   సుఖ్   మాండవీయ  ఉద్ఘాటించారు.  అలాగే   వ్యాధులను   వ్యాపింపచేసే  క్రిములు   పెరడాన్ని  నివారించిఅదుపు  చేయడంలోను;   మాజంలో  చైతన్యం  పెంచి  వారి  కారం  తీసుకోవడంలోను  తాము  వ్య  దృక్పథంతో   తీసుకున్న  ర్యలు,  ఉత్త  ప్రమాణాలను;  ఇత  రాష్ర్టాలతో   పంచుకోవాలని  డాక్టర్  మాండవీయ  సూచించారు.  ఇందుకు  దీటుగా గ్రామాల్లో    వ్యాధుల  గురించి  గ్రామాలు,  పాఠశాలలు,  రిసరాల్లో  గు  కార్యక్రమాలను  నిర్వహించాలని,  ప్రలు  అనుసరించాల్సిన‌  ప్రర్తనా  నియమావళిని   ప్రచారం  చేయాలని  ఆయ  కోరారు.

కేసులను  ఎప్పటికప్పుడు  ప్రటించి,  కేసుల  నిర్వ‌,  ఐఇసి/  సామాజిక  మీక  ప్రచారంలో  అందరినీ  భాగస్వాములను   చేసే   విషయంలో  ఆయుష్మాన్  భారత్‌-ఆరోగ్య‌,  వెల్  నెస్  కేంద్రాలను  కూడా  భాగస్వాములను   చేయాలని   రాష్ర్టాలకు  సూచించారు.  అలాగే  రాష్ర్టాలు  కోరిన  మేరకు  ప్రత్యేక  ఔషధాలు/  యాగ్నస్టిక్  సాధనాలు  కాలంలో  ర్థవంతంగా  పంపిణీ  చేస్తామని   రాష్ర్టాలకు  హామీ  ఇచ్చారు.

కొన్ని  జిల్లాల్లో    వ్యాధుల  భారాన్ని  గ్గించి,  నిర్మూలించడంలో  లు  రాష్ర్టాల  కృషిని   ఆరోగ్య  మంత్రి   ప్రశంసించారు.  వ్యాధులపై   చైతన్యం   పెంచేందుకుసామాజిక  భాగస్వామ్యానికి  చేసిన  ప్రచారం;   కాలంలో  నిఘా వేసి,  చికిత్సలు  చేయడానికి  తాము  తీసుకున్న  ర్యలను  రాష్ర్టాలు  ఇతరులతో  పంచుకున్నాయి.

క్రిముల  ద్వారా  సంక్రమించే  వ్యాధులు  ఆరు కాలు  (లేరియా,  డెంగ్యూ,  చికున్  గున్యా,  నీస్  ఎన్   సెఫలైటిస్‌,  లింఫటిక్  ఫైలేరియాసిస్‌, కాలా-అజర్‌).  లింఫటిక్   ఫైలేరియాసిస్   మినహా   మిగతావి   సీజన్ల  వారీగా  వ్యాపించివిజృంభించే  వ్యాధులుసాధారణంగా  రుతుపనాల  యంలోను,  అవి  రావడానికి  ముందుగాను వ్యాపిస్తూ  ఉంటాయి.  నేషల్  సెంటర్  ర్  వెక్టర్  బోర్న్  డిసీజెస్   కంట్రోల్  (ఎన్  సివిబిడిసి)  ఇలాంటి   వ్యాధుల  నివార,  అదుపునకు  విధానాలు/  మార్గర్శకాలు  రూపొందించడంతో  పాటు  వ్యాధుల  నివార‌,  అదుపునకు అవమైన   సాంకేతిక‌,  ఆర్థిక  హాయ  (జాతీయ  ఆరోగ్య  మిష  నిబంధకు అనుగుణంగా)   ర్యను  సిఫారసు   చేస్తుంది.

జాయింట్  కార్యర్శి  శ్రీ  రాజీవ్  మాంఝి,  డైరెక్టర్  డాక్టర్  ను  జైన్‌, ఆరోగ్య  ర్వీసుల  డైరెక్టర్   ల్  డాక్టర్  అతుల్  గోయెల్‌,  కేంద్ర   ఆరోగ్య  మంత్రిత్వ  శాఖకు  చెందిన  ఇత  సీనియర్   అధికారులు  కూడా    ర్చువల్   మావేశంలో  పాల్గొన్నారు.

***


(Release ID: 1936718) Visitor Counter : 128