ప్రధాన మంత్రి కార్యాలయం
హీలియోపోలిస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 JUN 2023 4:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో భాగంగా కైరోనగరంలోని హీలియోపోలిస్ కామన్‌వెల్త్ యుద్ధవీరుల శ్మశానవాటికను సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈజిప్టుతోపాటు ఆడెన్ నగరంలో అమరులైన 4,300 మంది భారత వీర సైనికులకు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి అర్పించారు.
*****
(రిలీజ్ ఐడి: 1935274)
సందర్శకుల సూచీ సంఖ్య : : 223
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam