చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
హైకోర్టులలోని కోర్టు సముదాయాల వ్యాప్తంగా జస్టిస్ క్లాక్స్ (న్యాయ గడియారాల) ఏర్పాటు
प्रविष्टि तिथि:
15 JUN 2023 5:53PM by PIB Hyderabad
హైకోర్టులలో కోర్టు సముదాయాల వ్యాప్తంగా జస్టిస్ క్లాక్స్ (న్యాయ గడియారాలు) పేరిట ఎలక్ట్రానిక్ సంకేతాల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ చొరవ కోర్టు సంబంధిత కీలక పారామితుల గురించి వాటాదారులకు తెలియచేయడమే కాక కోర్టు సంబంధిత డేటా పై విహంగ వీక్షణాన్ని అందించడం ద్వారా ప్రజలకు అవగాహనను కల్పిస్తుంది.
న్యాయ గడియారం
ఎల్ఇడి ప్రదర్శన సందేశ బోర్డు వ్యవస్థ
ఎన్ జెడిజి డేటా బేస్ ఆధారంగా సమాచారం అందజేత
పరిష్కారాల రేటు & కోర్టులు అందించే సేవల గురించి సమాచారం
న్యాయ శాఖ అమలు చేసే వివిధ పథకాల ప్రదర్శన
***
(रिलीज़ आईडी: 1932737)
आगंतुक पटल : 213