ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ముకశ్మీర్ లో బస్సు ప్రమాదంపై ప్రధాన మంత్రి విచారం
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పి ఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటన
Posted On:
31 MAY 2023 1:42PM by PIB Hyderabad
జమ్ముకశ్మీర్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
''జమ్ముకశ్మీర్ లో జరిగిన బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందచేస్తారు.‘‘
***
DS/SH
(Release ID: 1928765)
Visitor Counter : 113
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam