రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

Posted On: 18 MAY 2023 3:59PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి స‌ల‌హా మేర‌కు స‌హాయ మంత్రి ప్రొఫెస‌ర్ ఎస్‌.పి. సింగ్ బ‌ఘేల్‌ను చ‌ట్ట, న్యాయ శాఖ స‌హాయ మంత్రి బాధ్య‌త‌కు బ‌దులుగా ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రిగా నియ‌మించారు. 

 

***
 



(Release ID: 1925349) Visitor Counter : 137