భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు శాసన సభ సభ్యుల (ఎమ్మెల్యేలు) కోటా ఉప ఎన్నికలు

Posted On: 04 MAY 2023 3:37PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో శాసనసభ సభ్యులు ఎన్నుకునే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

సభ్యుని పేరు 

ఎన్నుకునే విధానం  

ఖాళీకి కారణం 

పదవీ కాలం వ్యవధి 

శ్రీ లక్ష్మీ ప్రసాద్ "ఆచార్య"

ఎం.ఎల్.ఏల ద్వారా 

2023 ఫిబ్రవరి 15న రాజీనామా చేశారు. 

2027 జనవరి 30వ తేదీ వరకు 

శ్రీ బన్వార్ లాల్ 

ఎం.ఎల్.ఏల ద్వారా

2023 ఫిబ్రవరి 15వ తేదీన మరణం 

06th July, 2028 జులై 6వ తేదీ వరకు 

 

2.    కింది ఉమ్మడి షెడ్యూల్ ప్రకారం పైన పేర్కొన్న ఖాళీలను భర్తీ చేయడానికి శాసన సభ సభ్యులచే ఎన్నుకునేలా ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రెండు వేర్వేరు ఉప-ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది: -  

క్రమ సంఖ్య 

కార్యక్రమం 

తేదీలు 

  1.  

నోటిఫికేషన్ జారీ 

2023 మే 11 (గురువారం) 

  1.  

నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ 

2023 మే 18 (గురువారం)

  1.  

నామినేషన్ల పరిశీలన 

 2023 మే 19 (శుక్రవారం)

  1.  

అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 

2023 మే 22 (సోమవారం)

  1.  

పోలింగ్ తేదీ 

2023 మే 29 (సోమవారం)

  1.  

పోలింగ్ సమయం 

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 

  1.  

ఓట్ల లెక్కింపు 

2023 మే 29 (సోమవారం ) సాయంత్రం 5 గంటలకు 

  1.  

ఎన్నికలు పూర్తి చేయాల్సిన తేదీ 

2023 మే 31 (బుధవారం)

                                               

3.    2023 మార్చి 29 నాటి పత్రికా ప్రకటనలో 32వ పేరాలో ఉన్న విధంగా ఈసిఐ జారీ చేసిన కోవిడ్-19 విస్తృత మార్గదర్శకాలు  https://eci.gov.in/files/file/14863-general-election-to-legislative-assembly-of-karnataka-2023/  లింక్ లో అందుబాటులో ఉన్నాయి.   మొత్తం ఎన్నికల ప్రక్రియలో వాటిని  అనుసరించాలి. 

4.   ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను పాటించేలా చూడడానికి రాష్ట్రం నుండి సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. 

 

**********



(Release ID: 1921987) Visitor Counter : 195


Read this release in: English , Urdu , Hindi , Tamil