ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మారిశస్ లో ఏర్పాటు చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 MAY 2023 3:01PM by PIB Hyderabad
ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మారిశస్ లో ఏర్పాటు చేసినందుకు భారతదేశం లో ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
"भारतीयांसाठी अभिमानाची बाब! छत्रपती शिवाजी महाराज यांचे विचार जागतिक पातळीवर पोहचत आहेत. पंतप्रधान @KumarJugnauth यांच्या स्वागतार्ह उपस्थितीने या कार्यक्रमाची शोभा आणखी वाढली आहे."
‘‘భారతదేశం లో ప్రతి ఒక్కరు దీనిని చూసి గర్వపడుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతటా మారుమోగుతున్నాయి. మాన్య ప్రధాని శ్రీ @KumarJugnauth పాలుపంచుకోవడం ఈ యొక్క సందర్భాన్ని మరింత విశిష్టమైంది గా మార్చివేసింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1921142)
आगंतुक पटल : 405
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam