ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ప్రదేశ్ లోని వేరు వేరు జిల్లాల లో ఉచిత గ్రంథాలయ కేంద్రాల ను ఏర్పాటు చేసినందుకుఎన్ గురాంగ్ లర్నింగ్ ఇన్స్ టిట్యూట్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 01 MAY 2023 2:34PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ లోని వేరు వేరు జిల్లాల లో ఉచిత గ్రంథాలయ కేంద్రాల ను ఏర్పాటు చేసినందుకు ఎన్ గురాంగ్ లర్నింగ్ ఇన్స్ టిట్యూట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ప్రశంసనీయమైనటువంటి ప్రయాస’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS


(रिलीज़ आईडी: 1921122) आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam