ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర దినం సందర్భం లో అభినందనలను తెలియ జేసిన ప్రధాన మంత్రి

Posted On: 01 MAY 2023 8:25AM by PIB Hyderabad

మహారాష్ట్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘మహారాష్ట్ర దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఆ రాష్ట్రం గొప్ప సంస్కృతి తో మరియు కష్టపడి పని చేసే ప్రజల తో నిండినటువంటి భాగ్యశాలి రాష్ట్రం గా ఉంది. ఆ రాష్ట్ర ప్రజలు వేరు వేరు రంగాల లో దేశ పురోగతి ని సమృద్ధం చేసివేశారు. రాబోయే కాలాల్లో మహారాష్ట్ర ప్రగతి పథం లో ముందుకు సాగిపోతూ ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

"महाराष्ट्र दिनाच्या शुभेच्छा.राज्याला महान संस्कृती आणि विविध क्षेत्रात राष्ट्राची प्रगती समृद्ध करणारे मेहनती लोक लाभले आहेत.भविष्यातही महाराष्ट्राची अशीच प्रगती होत राहील अशी मी कामना करतो."

 

 

***

DS


(Release ID: 1921102) Visitor Counter : 196