హోం మంత్రిత్వ శాఖ
జగద్గురువు బసవన్న జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
- జగద్గురు బసవన్న యొక్క ఆధ్యాత్మికత న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని సృష్టించడానికి మార్గాన్ని సుగమం చేసింది
- ప్రతి మానవునిలో దైవత్వాన్ని చూడాలనే అతని ఉత్కృష్ట జ్ఞానం భారతదేశ ప్రజాస్వామ్య విలువలను మరియు ప్రజలకు సేవ చేయడంలో మన మార్గానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంది: కేంద్ర మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2023 3:42PM by PIB Hyderabad
జగద్గురువు బసవన్న జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు నివాళులు అర్పించారు. “జగద్గురు బసవన్న జయంతి సందర్భంగా నేను ఆయనకు నమస్కరిస్తున్నాను.. వారి ఆధ్యాత్మికత న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని సృష్టించడానికి మార్గం సుగమం చేసింది. ప్రతి మానవునిలో దైవత్వాన్ని చూడాలనే అతని ఉత్కృష్ట జ్ఞానం భారతదేశ ప్రజాస్వామ్య విలువలను మరియు ప్రజలకు సేవ చేయడంలో మన మార్గాన్ని మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. ” అని ట్వీట్ చేశారు.
*****
(రిలీజ్ ఐడి: 1919089)
సందర్శకుల సూచీ సంఖ్య : : 249