ప్రధాన మంత్రి కార్యాలయం
అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
22 APR 2023 9:17AM by PIB Hyderabad
అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“అక్షయ తృతీయ పర్వదినం నేపథ్యంలో మీకందరికీ విశేష శుభాకాంక్షలు. దానధర్మాలు, శుభకార్యాలు ప్రారంభించే సంప్రదాయంతో ముడిపడిన ఈ పవిత్ర పండుగవేళ ప్రతి ఒక్కరూ తమ జీవితమంతా ఆనందం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1918779)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam