ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 17 APR 2023 9:44AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 198 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 60,313

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.13%

ప్రస్తుత రికవరీ రేటు  98.68%

గత 24 గంటల్లో 6,313 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,42,35,772 కు పెరిగింది.

గత 24 గంటల్లో 9,111 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 8.40%

వారపు పాజిటివిటీ రేటు 4.94%

గత 24 గంటల్లో చేసిన 1,08,436 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.41 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1917265) Visitor Counter : 119