ప్రధాన మంత్రి కార్యాలయం
విషు వేడుకల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
15 APR 2023 9:09AM by PIB Hyderabad
విషు పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“విషు పర్వదినం నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు, ఈ ఏడాదంతా మీరు చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1917059)
आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam