ప్రధాన మంత్రి కార్యాలయం
ఉజ్వల యోజనతో తల్లులు.. సోదరీమణులకు ప్రయోజనంపై ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
07 APR 2023 11:12AM by PIB Hyderabad
దేశంలోని అనేకమంది తల్లులు, సోదరీమణులకు ఉజ్వల యోజనతో ఎంతో ప్రయోజనం చేకూరడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని తల్లులు, సోదరీమణులకు ఈ పథకంతో ఒనగూడిన లబ్ధిపై రూపొందించిన వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఉజ్వల' పథకం మన పేద తల్లులు, సోదరీమణుల జీవన సౌలభ్యం కల్పించి, దైనందిన జీవితం ఆనందంతో ప్రకాశింపజేయడం ఎంతో ఆనందదాయకం” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1914666)
आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam