ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 25 MAR 2023 11:46AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు ( 95.20 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 9,497 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,601

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.02%

ప్రస్తుత రికవరీ రేటు 98.79%

గత 24 గంటల్లో 910 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,62,832 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,590 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.33%

వారపు పాజిటివిటీ రేటు 1.23%

గత 24 గంటల్లో చేసిన 1,19,560 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.08 కోట్ల పరీక్షలు చేశారు.  

***



(Release ID: 1910721) Visitor Counter : 135