భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

మెరిటర్ కొనుగోలుకు కమ్మిన్స్‌కు సీసీఐ ఆమోదం

प्रविष्टि तिथि: 15 MAR 2023 11:59AM by PIB Hyderabad

మెరిటర్‌ను కమ్మిన్స్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. దీని ద్వారా మెరిటర్‌పై పూర్తి నియంత్రణ కమ్మిన్స్‌కు దఖలు పడుతుంది.

అమెరికాకు చెందిన కమ్మిన్స్ డీజిల్, సహజ వాయువు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లు, పవర్‌ట్రెయిన్ సంబంధిత భాగాల రూపకల్పన, తయారీ, పంపిణీ, సేవల వ్యాపారాన్ని ఇది చేస్తోంది.

మెరిటర్ కూడా ఒక అమెరికన్‌ కంపెనీ. ఓఎంఈలకు యాక్సిల్స్, బ్రేక్‌లు, ఇతర మాడ్యూళ్లు, విడి భాగాల సరఫరాదారు. వాణిజ్య వాహనాలు, రవాణా, పారిశ్రామిక రంగాలకు మార్కెట్‌ అనంతర సేవలు అందిస్తుంది.

సీసీఐ వివరణాత్మక ఆదేశం రావలసి ఉంది.

***


(रिलीज़ आईडी: 1907176) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil