ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మూల స్థానం నుండి సరకుల ను రవాణా చేయడం లో రికార్డు ఆదాయాన్ని సంపాదించినందుకు దక్షిణ మధ్య రైల్ వే ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 FEB 2023 10:17AM by PIB Hyderabad

సరకుల ను మూల స్థానం నుండి రవాణా చేయడం లో రికార్డు ఆదాయాన్ని సంపాదించినందుకు గాను దక్షిణ మధ్య రైల్ వే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్ వే ఆరంభం అయినప్పటి నుండి చూస్తే ఈ విధమైన ఆదాయార్జన ఇదే అత్యధికం అని చెప్పాలి.

దక్షిణ మధ్య రైల్ వే చేసిన ట్వీట్ కు ప్రత్యుతతరం గా ప్రధాన మంత్రి తాను కూడా ఒక ట్వీట్ లో -

‘‘మంచి సరళి. ఆర్థిక వృద్ధి కి కూడా శుభ పరిణామం.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1899411) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam