రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

యుకె ప్ర‌తినిధి బృందంతో స‌మావేశ‌మైన ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి

Posted On: 14 FEB 2023 9:13AM by PIB Hyderabad

యుకె ర‌క్ష‌ణ‌శాఖ (ర‌క్ష‌ణ సేక‌ర‌ణ‌) మంత్రి అలెక్స్ చాక్‌తో ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి శ్రీ గిరిధ‌ర్ అర‌మ‌నే ద్వైపాక్షిక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి 13 ఫిబ్ర‌వ‌రి 2023న ప్రారంభించిన ఎయిరో ఇండియా 2023 సంద‌ర్భంగా ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. 
సంభావ్య ర‌క్ష‌ణ పారిశ్రామిక స‌హ‌కారంలో అవ‌కాశాలు స‌హా అనేక ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ ర‌క్ష‌ణ స‌హ‌కార అంశాల గురించి చ‌ర్చించారు.  భార‌త్‌కు బ్రిటిష్ హైక‌మిష‌న‌ర్ అలెక్స్ ఎల్లిస్ యుకె మంత్రి వెంట‌ ఉన్నారు.

***(Release ID: 1899106) Visitor Counter : 148