పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
ఈ-గ్రామ్ స్వరాజ్ కింద పంచాయతీ ల స్థితిగతులు
Posted On:
08 FEB 2023 2:44PM by PIB Hyderabad
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసిన రాష్ట్రాల వారీగా, ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల సంఖ్య, పూర్తి చేసిన కార్యకలాపాల వివరాలు అనుబంధంగా జత చేయడం జరిగింది. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ-గ్రామ్ స్వరాజ్ అప్లికేషన్‌పై పంచాయతీలు అందించిన సమాచారం ప్రకారం.రూపొందించారు.
గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి)ని మరింత సమగ్రంగా, చేయడానికి దాని తయారీ, అమలులో అందిన ఫీడ్‌బ్యాక్‌ల ఆధారంగా గ్రామ పంచాయితీ స్థాయిలో ప్రణాళికా ప్రక్రియను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం చొరవ తీసుకుంటోంది. ప్రజా ప్రణాళిక ప్రచారం-2022 “సబ్కీయోజన సబ్‌కావికాస్” 29 సెప్టెంబర్ 2022న ప్రారంభమైంది. ఇది 2022 అక్టోబర్ 2 నుండి 31 జనవరి 2023 వరకు సమగ్ర జిల్లా/బ్లాక్/గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి, 2023-24 సంవత్సరానికి అభివృద్ధి లక్ష్యాలు (ఎల్ఎస్డిజి లు)కి ఉద్దేశించినది.
ఇంకా, సమగ్ర పంచాయతీ ప్రణాళిక, కన్వర్జెన్స్ కోసం కేంద్ర మంత్రిత్వ శాఖల ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్/స్కీమ్‌ల బడ్జెట్‌ను జోడించాలని స్పష్టం చేసింది. అదనంగా, సమగ్ర ప్రణాళికకు మద్దతుగా, జిపిడిపి రంగాల అంతరాలు, కలయిక, అమలును విశ్లేషించడానికి గ్రామ పంచాయతీ స్థాయి వరకు విశ్లేషణాత్మక డాష్‌బోర్డ్‌లు రూపొందించారు. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో జిపిడిపి ప్రణాళిక, అమలును మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. అవసరమైన విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్రాలు/ యుటి లకు తగిన సలహాలను జారీ చేస్తుంది.
అనుబంధం :
గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక- 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వారీ వివరాలు (05/02/2023 నాటికి)
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
టిఎల్బిల తో సహా మొత్తం జీపీలు
|
అప్ లోడ్ అయిన జీపీడిపి
|
ప్రణాళిక చేసిన కార్యక్రమాలు
|
పూర్తయిన కార్యక్రమాలు
|
1
|
అండమాన్ నికోబర్
|
70
|
70
|
5701
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
13325
|
13323
|
153744
|
0
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
2108
|
1955
|
11029
|
0
|
4
|
అస్సాం
|
2663
|
2191
|
22491
|
0
|
5
|
బీహార్
|
8174
|
8067
|
426351
|
74
|
6
|
చత్తిస్గఢ్
|
11659
|
11646
|
239999
|
26
|
7
|
గోవా
|
191
|
190
|
4648
|
0
|
8
|
గుజరాత్
|
14365
|
14200
|
140899
|
0
|
9
|
హర్యానా
|
6229
|
6225
|
42132
|
63
|
10
|
హిమాచల్ ప్రదేశ్
|
3615
|
3602
|
42706
|
6
|
11
|
జమ్మూ కాశ్మీర్
|
4291
|
4289
|
67439
|
0
|
12
|
ఝార్ఖండ్
|
4345
|
4333
|
158982
|
4
|
13
|
కర్ణాటక
|
5958
|
5789
|
193892
|
14
|
14
|
కేరళ
|
941
|
941
|
23696
|
7
|
15
|
లడఖ్
|
193
|
193
|
4059
|
0
|
16
|
లక్షద్వీప్
|
10
|
|
0
|
0
|
17
|
మధ్యప్రదేశ్
|
23032
|
22884
|
513475
|
79
|
18
|
మహారాష్ట్ర
|
27897
|
27828
|
503456
|
12
|
19
|
మణిపూర్
|
3812
|
758
|
28782
|
0
|
20
|
మేఘాలయ
|
6811
|
|
0
|
0
|
21
|
మిజోరాం
|
834
|
763
|
2324
|
0
|
22
|
నాగాలాండ్
|
1292
|
|
0
|
0
|
23
|
ఒడిశా
|
6794
|
6749
|
186740
|
294
|
24
|
పంజాబ్
|
13234
|
13220
|
56114
|
0
|
25
|
రాజస్థాన్
|
11303
|
11302
|
559112
|
239
|
26
|
సిక్కిం
|
198
|
179
|
3977
|
0
|
27
|
తమిళనాడు
|
12525
|
12386
|
63140
|
0
|
28
|
తెలంగాణ
|
12769
|
12756
|
171153
|
30
|
29
|
దాద్రా నగర్ హవేలీ, డయ్యు డామన్
|
38
|
38
|
753
|
0
|
30
|
త్రిపుర
|
1178
|
1176
|
106039
|
1
|
31
|
ఉత్తరాఖండ్
|
7814
|
7783
|
91818
|
5
|
32
|
ఉత్తర ప్రదేశ్
|
58184
|
58040
|
2795415
|
98
|
33
|
పశ్చిమ బెంగాల్
|
|
...
(Release ID: 1897527)
Visitor Counter : 212